Thursday, July 1, 2010

లోక రీతి

ఆంగ్లభాష మీద అధిక మోజును చూపి
మాతృభాష చదువ మానుటెల్ల
ఆలి మోజు వల్ల అమ్మను గెంటుటే
నేటి
లోక రీతి పాటు కనుమ